ముంబై మహానగరాన్ని వరదలు మంఉచెత్తాయి. గత 24 గంటల్లో 944 మిల్లీమీటర్ల వర్షం పడగా 914 మంది మృతి చెందారు. ముఖ్యంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే 644 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. ఇది ప్రపంచంలో 24 గంటల్లో నమోదైన ఎనిమిదవ అతిపెద్ద వర్షపాతం గా నమోదైంది.
ప్రతీ సంవత్సరం వర్షాకాలం ముంబైని వర్షాలు ముంచెత్తుతాయి కానీ 2005 జూలై 26 వ తేదీ మాత్రం ముంబై చరిత్రలో మర్చిపోలేని, విషాదభరితమైన రోజుగా నిలిచిపోయింది.
ఈ విపత్తు కారణంగా నగర వాసులపై తీవ్రమైన ప్రభావం పడింది. సోషల్ మీడియా వేదికగా చాలా మంది నెటిజన్లు ఈ వీడియోలను షేర్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. వర్షపు నీటిలో రోడ్లు మునిగిపోగా ట్రాఫిక్, నిలిచిపోయింది. ముంబైకి ప్రాణవాయువులా పనిచేసే లోకల్ ట్రెయిన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ట్రాక్‌లు నీటమునిగిపోవడం, 52 రైళ్లకు నష్టం తలెత్తడంతో వేలాది మంది స్టేషన్లు, స్కూల్లు, కార్యాలయాల్లో రాత్రులు గడిపారు. ధారావి, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ వంటి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి.
26 July 2005 – 20 years ago this day, #Mumbai witnessed the heaviest rainfall in recent memory.
944 mm rainfall was recorded in 24 hrs. Over 640 mm in 12 hrs: https://t.co/HChhqXF8Y0
The rains resulted in the biggest flooding in the city.
(photo via: https://t.co/MoowyaiV4d) pic.twitter.com/nXLIWaci1m
— Amit Paranjape (@aparanjape) July 26, 2025
𝟐𝟎 𝐘𝐄𝐀𝐑𝐒 𝐎𝐅 𝟐𝟔 𝐉𝐔𝐋𝐘, 𝟐𝟎𝟎𝟓! #MumbaiRains
City was Thrashed with close to 𝟏𝟎𝟎𝟎 𝐦𝐦 𝐑𝐚𝐢𝐧𝐬 𝐢𝐧 𝐣𝐮𝐬𝐭 𝟐𝟒 𝐇𝐨𝐮𝐫𝐬. Thousands lost their life. City was closed for days and property worth Billions were damaged.
Every Mumbaikar has their story of… pic.twitter.com/79ybTrOsKa
— Mumbai Nowcast (@s_r_khandelwal) July 25, 2025
Also Read:ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు..

