కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయాం: ముఖ్రా (కె) గ్రామస్తులు

3
- Advertisement -

కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము మోసపోయాం.. మీరు మోసపోకండని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ముఖ్రా(కె) గ్రామస్తులు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు.

మహారాష్ట్ర – కిన్వట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ముఖరా కె గ్రామస్తులు ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను నమ్మి మేము మోసపోయాం.. రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వచ్చి తెలంగాణలో అన్ని హామీలు అమలు చేశామని అబద్ధాలు చెపుతున్నాడు అన్నారు.

మహారాష్ట్ర ప్రజలు కూడా ఐదు గ్యారెంటీలని నమ్మి ఓటు వేసి మోసపోకండని ముఖరా కె గ్రామస్తులు ఇంటింటికీ తిరిగి బొట్టు పెట్టి ప్రచారం చేశారు.

Also Read:ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ

- Advertisement -