- Advertisement -
ఒక్కరోజే మూడు ఆలయాలకు రిలయన్స్ కంపెనీల అధినేత అంబానీ భారీ విరాళాలు అందించారు. తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు రూ.100 కోట్ల విరాళంగా అందించారు.
2 లక్షల మందికి అన్నప్రసాదం అందించేలా కొత్త వంటశాల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాకు రూ.50 కోట్లకు పైగా విరాళం అందించారు. కేరళలోని గురువాయూర్ ఆస్పత్రికి తొలి విడతగా రూ.15 కోట్లు విరాళంగా అందించారు.
విశేషం ఏంటంటే ఒక్కరోజే మూడు ప్రముఖ ఆలయాలను సందర్శించారు అంబానీ.
Also Read:ఓటమి భయంతోనే..రేవంత్ రివ్యూ మీటింగ్‌లు!
- Advertisement -

