పిక్ టాక్ : టైట్ ఫిట్ లో అందాల వల

62
- Advertisement -

కళ్లు పేలిపోయేలా మృణాల్‌ ఠాకూర్‌ అందాల విందు చేసింది. టైట్ ఫిట్ లో మృణాల్‌ టెంప్టింగ్ ఫోజులు ఇచ్చింది. తన అందాల విందుతో ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. గ్లామర్ షోతో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా మృణాల్‌ ఠాకూర్‌ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. ఇక తెలుగు, హిందీలోనూ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ ఎంట్రీకి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పైగా మృణాల్‌ ఠాకూర్‌ తన రేంజ్ కు తగ్గ సినిమాలు మాత్రమే చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ తరుచుగా కనిపిస్తోంది.

ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ చేసే ఫొటో షూట్లతో నెట్టింట అందాల సునామీ తెప్పిస్తోంది. గ్లామర్ విందుతో సెన్సేషన్ గా మారిపోతోంది. తాజాగా మృణాల్‌ ఠాకూర్‌ పంచుకున్న ఫొటోలను చూస్తూ మతులు పోయేలా ఉన్నాయి. టైట్ ఫిట్ లో అందాలను ప్రదర్శించింది. స్లీవ్ లెస్ డ్రెస్ లో ఎద అందాలు, క్లీవేజ్ షోతో చూపుతిప్పుకోకుండా చేసింది. అందాలను ఎరగా వేస్తూ నెట్టింట మరింత క్రేజ్ సంపాదిస్తోంది. ఈ ఫొటోలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు మైమరిచిపోతున్నారు.

మృణాల్‌ ఠాకూర్‌ టెంప్టింగ్ ఫోజులకు ఫిదా అవుతున్నారు. మృణాల్‌ వీకెండ్ గ్లామర్ ట్రీట్ కు ఖుషీ అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఇంతకీ మృణాల్‌ ఠాకూర్‌ భారీ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:కోట బొమ్మాళి పీ ఎస్..అప్‌డేట్

- Advertisement -