మాజీ ఎంపీ కవితను కలిసిన ఎంపీటీసీల ఫోరం..

243
kavitha
- Advertisement -

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను రాష్ట్ర ఎంపీటీసీల సంఘం ప్రతినిధులు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా స్థానిక సంస్థల ప్రతినిధుల వాణిని కౌన్సిల్‌లో బలంగా వినిపించాలని ఎంపీటీసీల ఫోరం ప్రతినిధులు కవితను కోరారు. ఇందులో భాగంగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను ఎంపీటీసీల సంఘం రాష్ట్ర కన్వీనర్ గడీల కుమార్ గౌడ్, సంఘం ప్రతినిధులు కలిశారు.

- Advertisement -