హ్యాపీ మదర్స్ డే : ఎంపీ సంతోష్

272
- Advertisement -

మదర్స్ డే సందర్భంగా ట్విట్టర్‌ ద్వారా విషెస్ తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్. తన జీవితంలో నమ్మే, గౌరవమిచ్చే గొప్పవ్యక్తులు అమ్మ, పెద్దమ్మ అని…ఒకరు జన్మనిస్తే మరొకరు తన జీవితానికి అర్దం నేర్పిన వారని కొనియాడిన సంతోష్…అమ్మలందరికి మదర్స్ డే శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

mp snathosh kumar

- Advertisement -