- Advertisement -
పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం శాంతి, ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని, తెలంగాణ రాష్ట్రం కూడా గంగా జమునా తహజీబ్ కు రంజాన్ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ‘‘ప్రళయం వస్తున్న సమయంలో కూడా మీ చేతిలో ఒక మొక్క ఉంటే దాన్ని నాటండి..’’ అని మహమ్మద్ ప్రవక్త బోధించారని.. అందుకే అందరూ మొక్కలు నాటాలని రంజాన్ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ గుర్తు చేశారు.
- Advertisement -