కరోనా మహమ్మారి సృష్టించిన విలయంతో ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయింది. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరు సైనికులు కావాలని పిలుపునిచ్చారు ఎంపీ సంతోష్ కుమార్.
ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన సంతోష్..కరోనా దెబ్బకు ఉద్యోగాలు కొల్పోయాం,రెవెన్యూ,వ్యవసాయం,పరిశ్రమలు అన్ని రంగాలను దెబ్బతీసిందన్నారు. కరోనాను నియంత్రించాలంటే ముందుచూపు ఒక్కటే మార్గమని ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితం కావాలని,సామాజిక దూరం పాటించాలన్నారు. తిరిగి మన ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడే వరకు ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
The entire system has turned up side down. Lives, industry and what not?
The fight is on with #COVID2019, where everyone of us is a soldier and let’s not rest until we get everything back to normalcy.#StayHome #StaySafe #TogetherWeCanFightCovid19#LockdownToKnockdownCorona pic.twitter.com/sEyyzlAyuH
— Santosh Kumar J (@MPsantoshtrs) April 18, 2020