ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ సంతోష్ బర్త్ డే విషెస్…

70
mp santhosh

ఏపీ సీఎం జగన్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ మేరకు ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్,సీఎం జగన్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన సంతోష్…ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షించారు. బర్త్ డే సందర్భంగా జగన్‌ని మొక్కలు నాటాలని కోరారు.