బీజేపీ ఎంపీకి థ్యాంక్స్ చెప్పిన ఎంపీ సంతోష్ కుమార్…

85
santhosh

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది. సినీ,క్రీడా,రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిస్తున్నారు సెలబ్రెటీలు.

తాజాగా ఢిల్లీ బీజేపీ ఎంపీ తన నివాసంలో మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీకి థ్యాంక్స్ చెప్పారు ఎంపీ సంతోష్. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన సంతోష్‌…గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాడం ఆనందంగా ఉందన్నారు.