మొక్కలు నాటిన మెట్టు శ్రీనివాస్..

28
srinivas
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా తన పుట్టినరోజు పురస్కరించుకుని ఎర్రమంజిల్ ఆర్&బి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర,ఎమ్మెల్సీ బండ ప్రకాష్,మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి,పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.

- Advertisement -