ప్రకృతి ప్రేమికుడు…ఎంపీ సంతోష్‌

392
mp santhosh
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ ప్రకృతి ప్రేమికుడన్న విషయం అందరికి తెలిసిందే. గ్రీన్ ఛాలెంజ్‌తో ప్రతిఒక్కరు మొటాలని పిలుపునిస్తూ కోట్ల మందిలో స్పూర్తినింపిన సంతోష్‌..తాజాగా ట్విట్టర్‌లో ఓ ఫోటోని షేర్ చేశారు.

ప్రగతి భవన్‌లో ఓ చెట్టుపై గూటిలో పిట్ట ఉన్న ఫోటోను షేర్ చేసిన సంతోష్.. దుర్బర పరిస్థితులు, చీకటి నుండి ప్రకృతి ఇప్పుడిప్పుడే కొలుకుంటుందని… ప్రకృతి గొప్పతనం ఇదేనని చెప్పారు.దీంతో పాటు #StayHome, #StaySafe,#CoronaVirusOutbreak, #TelanganaFightsCorona అనే హ్యాష్ ట్యాగ్‌లను షేర్ చేశారు.

- Advertisement -