రాజీవ్ శర్మకు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ సంతోష్

270
santhosh Kumar Rajiv Sharma
- Advertisement -

ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ కు ధన్యవాదలు తెలిపారు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్. గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి ప్రమోట్ చేస్తుంన్నందుకు ధ్యాంక్స్ చెప్పారు.

కాగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ సవాల్ ను స్వీకరించారు ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ. హైదరాబాద్ మెట్రో భవన్ లో మెట్రో ఎండీ ఎన్వీయస్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు.

- Advertisement -