పర్యావరణ దినోత్సవం…మొక్కలు నాటిన ఎంపీ సంతోష్

19
santhosh

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ములుగు లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో మొక్కలు నాటారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంబిపూర్ రాజు , నవీన్ రావు , ఎం.ఎల్.ఏ లు వివేకానంద , మాధవవరం కృష్ణారావు , అరేకపూడి గాంధీ , అధికారులు తదితరులు పాల్గొన్నారు.