లైవ్ అప్‌డేట్స్ టుడే @ 1 PM

37
morning news

1.దేశంలో 24 గంటల్లో 1,20,529 పాజిటివ్‌ కేసులు, 3,380 మంది మృతి
2.అంజనాద్రే హనుమంతుడి జన్మస్దలం : టీటీడీ ఈవో
3.గొప్ప ప్రజాస్వామిక వాది రావి నారాయ‌ణ‌రెడ్డి-సీఎం కేసీఆర్‌
4.ఈ నెల 10న ఉమ్మ‌డి నిజామాబాద్‌లో కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌
5.పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతాం: ఏపీ ప్రభుత్వం
6. ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌ బర్గ్‌పై విరుచుకపడ్డ ట్రంప్‌