అహ్మద్ పటేల్‌ మృతి..ఎంపీ సంతోష్ సంతాపం

43
santhosh kumar

‌కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు అహ్మ‌ద్ ప‌టేల్ మృతిప‌ట్ల‌ ఎంపీ సంతోష్ కుమార్ సంతాపం వ్య‌క్తంచేశారు. ఆయ‌న అకాల మ‌ర‌ణ‌వార్త తెలిసి తాను తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురయ్యాన‌ని తెలిపిన సంతోష్…ఆహ్మ‌ద్‌ప‌టేల్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేస్తున్న ఫోటోను షేర్ చేశారు. ఆయన కుటుంబ‌స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. ‌