ప్రగతి భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

166
santhosh kumar
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు.రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌ కుమార్‌, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మతోపాటు పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -