జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకిందనే వార్త తనను బాధించిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్‌గా తమ బాధ్యతలను నిర్వర్తించే జర్నలిస్టులకు కరోనా రావడం దురదృష్టకరమని…వార్తలను ప్రజలకు చేరవేసేక్రమంలోజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సంతోష్.
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలో 170 మంది రిపోర్టర్లు, వీడియో జర్నలిస్టులు, డ్రైవర్లకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 53 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో అంతా ఉలిక్కిపడ్డారు.
We call them as #FourthEstate & rightly their services to the society are. It hurts me so much, as I came across the news that sizeable journalist friends tested positive for #COVID19. Sincere appeal to all the scribes to take care of them before serving.https://t.co/xggJ1i9Cw6
— Santosh Kumar J (@MPsantoshtrs) April 21, 2020