ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ రవిశంకర్‌ని కలిసిన ఎంపీ సంతోష్..

613
mp santhosh kumar
- Advertisement -

ఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ ప్రసాద్‌ని కలిశారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ సందర్భంగా సంతోష్‌ను రవిశంకర్‌కు పరిచయం చేశారు వెంకయ్య . సంతోష్‌తో పాటు ఎంపీ బండ ప్రకాశ్‌ ఉండగా రవిశంకర్‌ని కలవడం ఆనందంగా ఉందన్నారు.

 

- Advertisement -