వర్షాకాలంలో వినూత్నపద్ధతిలో హరితహారం కార్యక్రమాన్ని అమలుచేసేందుకు సీడ్ బాంబింగ్(సీడ్ బాల్) కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది. చేపట్టింది.ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు సీడ్ బాంబింగ్(సీడ్ బాల్) కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ సందర్భంగా టీవీ9 ఆధ్వర్యంలో పల్లవి మోడల్ స్కూల్‌లో సీడ్ బాల్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని చేపట్టగా ఎంపీ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పచ్చదనం పట్ల విద్యార్థులకు ఉన్న మక్కువను చూసి అభినందించారు సంతోష్. #GreenIndiaChallengeని ముందుకు తీసుకెళ్తున్న మీరే రోల్ మోడల్స్ అంటూ కితాబిచ్చారు. ఇంత మంచి కార్యక్రమానికి కో ఆర్డినేషన్ చేసిన సత్య, రాకేష్‌లను అభినందించారు.
అందరం కలిసి పచ్చని భవిష్యత్తు కోసం మార్పుకు బీజాలు వేస్తున్నాం. మనందరి కోసం మరియు రాబోయే తరాల శ్రేయస్సు కోసం #GreenIndiaChallengeని ప్రారంభించాను దీనికి మంచి స్పందన వచ్చిందన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని త్వరితగతిన వెలిగించే లక్ష్యంతో మేము మరో ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నామన్నారు.
Also Read:నెంబర్ వన్ హీరోయిన్ తల్లి కాబోతుందా?
Phenomenal day at the #SeedballCampaign hosted by @TV9Telugu at Pallavi International School, Gandipet as the chief guest, appreciating the school's relentless passion for greenery. An enormous applause for all the enthusiastic students – our role models who are driving my… pic.twitter.com/AFgCbPtHwF
— Santosh Kumar J (@SantoshKumarBRS) August 18, 2023