వనస్థలిపురంలో మాంగళ్యషాపింగ్‌మాల్‌…ప్రారంభించిన సంతోష్ కుమార్‌

948
- Advertisement -

కస్టమర్ల అభిరుచికి తగిన రీతిలో నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో ఉంచే మాంగళ్య షాపింగ్‌ మాల్ వనస్థలిపురంలో ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌ వనస్థలిపురంలో మాంగళ్య షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి ,ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్,కార్పొరేటర్‌ విఠల్‌తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇప్పటికే నగరంలో పలు చోట్ల మాంగళ్య షాపింగ్‌మాల్ బ్రాంచ్‌లు ఉన్న సంగతి తెలిసిందే.

mangalya

- Advertisement -