KPHBలో మాంగళ్య.. ప్రారంభించిన ఎంపీ సంతోష్

362
Mangalya
- Advertisement -

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో మాంగళ్య షాపింగ్ మాల్ ని ప్రారంభించారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఈకార్యక్రమంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు స్ధానిక కార్పోరేటర్ పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు. అనంతరం మాల్ లో ఉన్న డ్రెస్సులను పరిశీలించారు ఎంపీ సంతోష్ కుమార్.

Mp Santhosh

Mangalya Shping

- Advertisement -