జలవిహార్‌లో సీఎం కేసీఆర్‌ ఫోటో గ్యాలరీ ప్రారంభం..

451
mp santhosh
- Advertisement -

సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ జలవిహార్‌లో ఫోటో గ్యాలరీని ప్రారంభించారు ఎంపీ సంతోష్ కుమార్‌. కాకతీయ ఇన్నోవేటివ్స్ ఏర్పాటు చేసిన ఈ గ్యాలరీలో సీఎం కేసీఆర్ జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్టుగా ఈ గ్యాలరీని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ రావు , తెలంగాణ గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ ,టీఆర్ఎస్ నాయకులు తలసాని సాయి కిరణ్ యాదవ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

santhosh

- Advertisement -