గృహప్రవేశం…మొక్కలు నాటిన ఎంపీ సంతోష్

71
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వగ్నంగా కొనసాగుతోంది. పలురంగాలకు చెందిన ప్రముఖులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు అవుతుండగా తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు గృహ ప్రవేశం సందర్భంగా మొక్కలు నాటారు.

టీఆర్ఎస్ నాయకులు అన్నల్ దాస్ రాజు సిరిసిల్ల జిల్లా శాంతినగర్ లోని నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారి కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్.

- Advertisement -