మహాశివరాత్రి..ఎంపీ సంతోష్‌కు ఆహ్వానం

36
- Advertisement -

కోయంబత్తూర్​లో ఈశా ఫౌండేషన్​ ఆధ్వర్యంలో జరిగే మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనవాల్సిందిగా ఎంపీ సంతోష్ కుమార్ కు ఆహ్వానం అందింది. ఈషా ఫౌండేషన్ ప్రతినిధులు శైలాజ మరుయు రాఘవా ఎంపీ సంతోష్ కుమార్ కి ఆహ్వానం అందజేశారు.ఈ సందర్భంగా ఆదియోగి సమక్షంలో మహా శివరాత్రి వేడుకలు జరుపుకోవాలని సద్గురు జీ నుండి వచ్చిన దైవిక ఆహ్వానానికి ఎంపీ సంతోష్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Also Read:వీటితో..మీ ఆరోగ్యం పదిలం

- Advertisement -