ఎంపీ సంతోష్ కుమార్ కు పట్టువస్త్రాలను సమర్పిస్తున్న టీటీడీ ఈవో

339
Mp Santhosh Kumar
- Advertisement -

సీఎం కేసీఆర్ తిరుపతి పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ తో పాటు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కుడా ఉన్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం పుంగనూరు ఎమ్మెల్యే, వైసిపి సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డితో ముచ్చటించారు ఎంపీ సంతోష్ కుమార్. ఈసందర్భంగా పలు అంశాల గురించి వారివురూ చర్చించారు. అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఎంపీ సంతోష్ కుమార్ ను పట్టు వస్త్రాలతో సన్మానించారు. ఇవాల మధ్యాహ్నం సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు.

Mp Santhosh Kumar With Peddireddy

- Advertisement -