మంత్రి కొప్పులకు ఎంపీ సంతోష్ బర్త్ డే విషెస్..

433
chirumarthi lingaiah
- Advertisement -

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్. ప్రజాసేవలో మరింత కాలం ముందుకుసాగాలని..నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ట్విట్టర్‌ వేదికగా వీరిద్దరికి వేర్వేరుగా బర్త్ డే విషెస్ చెప్పారు సంతోష్ కుమార్.

 

- Advertisement -