ప్రభాస్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన ఎంపీ సంతోష్…

226
prabhas
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్‌.ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన సంతోష్…. భారతీయ సినిమా బాహుబలి, మంచి వ్యక్తిత్వం, మంచి మనసున్న ప్రభాస్‌కు బర్త్ డే శుభాకాంక్షలు అని తెలియజేశారు. ఎల్లప్పుడూ ఇలాగే సమాజహిత కార్యక్రమాల్లో పాల్గొనాలని త్వరలోనే అకాడమీ అవార్డు అందుకోవాలని ఆకాంక్షించారు.

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని ప్రభాస్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.ఇందుకోసం తొలి విడతగా రూ. 2 కోట్లు కేటాయించారు.

- Advertisement -