హరీశ్‌ రావుకు ఎంపీ సంతోష్ బర్త్ డే విషెస్

112
harish
- Advertisement -

ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావుకి ట్విట్టర్ వేదిక ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. సీఎం కేసీఆర్ గారి హరిత తెలంగాణ తెలంగాణ ను స్ఫూర్తిగా తీసుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు సంతోష్. మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున హరీశ్‌ రావుకి బర్త్ డే విషెస్ తెలిపారు.

- Advertisement -