మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సంతన్న బర్త్‌డే విషెస్‌..

269

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు బీసీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, మరింత కాలం ప్రజా సేవా చేయాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

MP Santosh Kumar