ఆటోడ్రైవర్‌కు ఎంపీ సంతోష్ అభినందనలు

23
- Advertisement -

మహబూబాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ అంజికి అభినందనలు తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్. ఎండ వేడిని తట్టుకునేందుకు తన ఆటోపై మొక్కలు పెంచుతూ ప్రయాణికులకు చల్లని ప్రయాణం అందిస్తున్నందుకు ఆటో డ్రైవర్ అంజికి హ్యాట్సప్ చెప్పిన ఎంపీ సంతోష్ కుమార్. అంజికి ఉన్న పర్యావరణ స్ఫూర్తిని ఎక్స్ వేదికగా కొనియాడిన ఎంపీ సంతోష్.

- Advertisement -