వనదేవతలను దర్శించుకున్న పీసీసీ చీఫ్ రేవంత్..

92
revanth
- Advertisement -

మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకున్నారు టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ కుంభమేళా గా పిలుచుకునే మేడారం వన దేవతలైన సమ్మక్క సారలమ్మ జాతర లో భాగంగా 19 న నాలుగవ రోజు చివరి రోజు గా రేవంత్ రెడ్డి పాల్గొని వనదేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రేవంత్ వెంట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -