- Advertisement -
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలిశారు. హైదరాబాద్ నందినగర్‌లో కేసీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కుటుంబ సభ్యులతో కలిశారు. తనకు రాజ్యసభ సభ్యునిగా తిరిగి అవకాశమిచ్చి ఆదరించినందుకు కేసీఆర్ కి వద్దిరాజు ధన్యవాదాలు తెలిపారు.
కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజుకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ వారిని ఆశీర్వదించారు.
Also Read:జింక్ లోపమా..ఇవి తినండి!
- Advertisement -