మొక్కలు నాటిన ఎంపీ ప్రవీణ్ నిషాద్..

93
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు ఢిల్లీలోని నార్త్ ఎవిన్యూ లోని తన నివాసంలో మొక్కలు నాటారు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మచలి షహర్ నియోజకవర్గం లోక్ సభ సభ్యులు ప్రవీణ్ నిషాద్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున చైతన్యం తీసుకువస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు.

- Advertisement -