సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం..

106
palabhishekam
- Advertisement -

రైతు బాందవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారీ చిత్రపటానికి పొలం వద్ద పాలాభిషేకం చేసిన ముఖరా కె రైతులు … కరోనా కష్ట కాలంలో లో కూడా రైతులకు పెట్టుబడి సాయం అందించడం చాలా అభినందనీయంమని,దెశంలొ ఏక్కడ లెని విదంగా రైతులను కడుపులొ పెట్టుకొన్ని చుస్తున్న ముఖ్యమంత్రి కెసిఅర్ గారి అని గ్రామ రైతులు గ్రామ ప్రజలు కొనియాడారు…ఈ కార్యక్రమంలొ సర్పంచ్ గాడ్గె మినాక్షి ,mptc గాడ్గె సుభాష్ ,ఉపసర్పంచ్ వర్షా ,సంజీవ్ ,తిరుపతి ,గంగాధర్ గ్రామస్తులు ,రైతులు పాల్గొన్నారు.

- Advertisement -