- Advertisement -
తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న పుకార్లను నమ్మవద్దన్నారు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్. తాను బీజేపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్నవార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.. తాను టీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేసిన ఆయన.. తన పై అసత్య ప్రచారం చేస్తున్నవారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలతోకూడా నాకు ఎలాంటి విబేధాలు లేవన్న ఆయన.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రెండో సారి ఎంపీని అయ్యాను.. టీఆర్ఎస్ను వీడేది లేదన్నారు
జహీరాబాద్ నుండి రెండోసారి ఎంపీగా గెలిచారు బీబీ పాటిల్.
- Advertisement -