రాజ రాజ చోర…టీజర్ రిలీజ్

288
raja raja chora
- Advertisement -

యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా, మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా.. హసిత్ గోలీ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘రాజ రాజ చోర’. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా సినిమా టీజర్ రిలీజ్ కాగా పూర్తి కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. టైటిల్ కు తగ్గట్టుగానే దొంగతనాల నేపథ్యంలో వస్తున్న సినిమా అని అర్థమైనప్పటికీ.. టీజ‌ర్ క‌ట్ చేసిన విధానం రొటీన్ కు భిన్నంగా ఉంది. టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

- Advertisement -