బర్త్ డే..మొక్కలు నాటిన ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి

27
- Advertisement -

తన జన్మదినం సందర్భంగా మంత్రాలయం లో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి దర్శనం అనంతరం రాజ్య సభ సభ్యులు J సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మొక్కలు నాటారు మహబూబ్‌ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి.

గుడి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం భవిష్యత్తు తరము కోసం ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -