రేవంత్ తప్పు చేశాడు..ముఖం కూడా చూడను!

56
- Advertisement -

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. తనను ఓడించాలని ప్రయత్నించిన వ్యక్తి చెరుకు సుధాకర్‌ను పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. తాను ఇకపై రేవంత్ ముఖం చూసేది లేదని అన్నారు.

పార్లమెంటు సమావేశాల తర్వాతే మునుగోడుకు వెళ్తానని చెప్పారు. ఇక తమ కుటుంబంపై ఆరోపణలు చేసిన రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ ఇవాళ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరారు.

- Advertisement -