Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Sunday, June 14, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home గాసిప్స్ బిగ్ బాస్ 6..అప్‌డేట్!
  • గాసిప్స్
  • టాప్ స్టోరీస్
  • బిగ్ బాస్‌ 6 – తెలుగు
  • సినిమా

బిగ్ బాస్ 6..అప్‌డేట్!

August 5, 2022 1:17 PM
127
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    బుల్లితెర రియాల్టీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 అప్‌డేట్ వచ్చేసింది. గత మూడు సీజన్ల నుంచి హోస్ట్‌గా ఉంటున్న నాగార్జున ఈ సారి హోస్ట్‌గా వ్యవహరించనుండగా తాజాగా లోగోని రివీల్ చేశారు. అయితే ఎప్పటినుండి మొదలవుతుంది అనే తేదీని మాత్రం ప్రకటించలేదు.

    అయితే ఈసారి బిగ్ హౌస్‌లోకి వెళ్లే వారిలో కొంతమంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో యాంకర్ మంజూష, హీరోయిన్ ఆశా సైనీ, హీరో లక్ష్, ట్రాన్సజెండర్ తన్మయి, న్యూస్ యాంకర్ పద్మిని, ఆర్టిస్ట్ సంజన చౌదరి, యూట్యూబ్ ఆర్టిస్ట్ కుషిత, యాక్టర్ భరత్, సీరియల్ ఆక్టర్ కౌశిక్, హీరో సుమంత్ అశ్విన్ ఉన్నారు.

    అలాగే హీరోయిన్ ప్రీతీ అస్రానితో పాటు మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. గత సీజన్‌లో బిగ్ బాస్‌ షోపై పెద్ద ఎత్తున విమర్శలు రాగా ఈసారి నిర్వాహకులు వాటిని ఎలా అధిగమిస్తారో వేచిచూడాలి..

    - Advertisement -
    • TAGS
    • bigg boss 6
    • bigg boss 6 logo
    • బిగ్ బాస్ 6
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleరేవంత్ తప్పు చేశాడు..ముఖం కూడా చూడను!
      Next articleటీఆర్ఎస్ మద్దతు అల్వాకు….
      Arun

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy