Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Thursday, March 12, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ టాక్ లోగోని ఆవిష్కరించిన ఎంపీ కవిత
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • రాజకీయాలు

టాక్ లోగోని ఆవిష్కరించిన ఎంపీ కవిత

January 24, 2017 10:26 AM
201
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (TAUK – టాక్) లోగో ను హైదరాబాద్ లో ఎంపీ కవిత ఆవిష్కరించారు. లండన్ నుండి వచ్చిన టాక్ ప్రతినిధులు నర్రా సాయి, రాకేష్ రెడ్డి కీసర ఎంపీ కవిత కలిసి సంస్థ ఆశయాలను, బంగారు తెలంగాణ నిర్మాణం లో వారి పాత్ర గురించి వివరించారు. తెలంగాణ ఆడబిడ్డ కవిత చేతుల మీదగు లోగోను ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

    మమ్మల్ని ప్రోత్సహించి లోగోను ఆవిష్కరించినందుకు కవితకు కృతఙ్ఞతలు తెలిపారు. నూతనంగా ఏర్పడుతున్న సంస్థ యూకే లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డల తో పాటు క్షేత్రస్థాయిలో కూడా మంచి సేవలందించాలని కవిత కోరారు. అలాగే సంస్థ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. జనవరి 28 న లండన్ లో ఘనంగా ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రతినిధి నర్రా సాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ శానబోయిన , మల్లేష్ పప్పుల, సుభాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

    MP Kavitha Launches TAUK Logo

    - Advertisement -
    • TAGS
    • MP Kavitha
    • MP Kavitha Launches TAUK Logo
    • Nizamabad MP
    • TAUK
    • TAUK Logo
    • TAUK logo Launch
    • Telangana Association UK
    • TRS
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleమిషన్ భగీరథ దేశానికే అదర్శం…..
      Next articleఅమితాబ్, జయబచ్చన్ విడిపోయారు..!
      Great Telangaana
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv