కార్మిక ప్రపంచానికి మేడే శుభాకాంక్షలు :ఎంపీ సంతోష్ కుమార్

998
Santhosh Kumar May day
- Advertisement -

తమ చెమట చుక్కతో, ప్రపంచ ప్రగతికి బాసటగా నిలుస్తున్న కార్మిక ప్రపంచానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్. మే డే స్పూర్తితో స్వరాష్ట్రంలో శ్రమజీవులంతా ఆర్ధిక పురోగతి సాధించాలని..వారి జీవితాలు సుఖసంతోషాలతో వెలిగిపోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.

- Advertisement -