మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన “సంతన్న”..

487
MP Joginapally Santosh Kumar
- Advertisement -

జోగినపల్లి సంతోష్ కుమార్.. పరిచయం అక్కరలేని పేరు అది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముద్దుగా “సంతన్న” గా పిలుచుకుంటారు. తెలంగాణ ప్రజాశ్రేయస్సు కోసం అన్నివిధాలుగా శ్రమిస్తూ.. చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతున్న తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల్లో తన వంతు కృషిగా ముందడుగు వేశారు ఎంపీ సంతోష్ కుమార్.

అయితే ఈరోజు మహా శివరాత్రి సందర్బంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. “శివుని ఆజ్ఞా లేనిదే చిన్న చీమ అయిన కదలదని అన్నట్టు” శివుని దీవెనలతో అందరు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అని తెలిపారు.

 

MP Joginapally Santosh Kumar

- Advertisement -