హైదరాబాద్ వేదికగా న్యూ జెర్సీ ఇన్సిటుట్ ఆఫ్ టెక్నాలజీ మరియు టి హబ్ మధ్య సాంకేతిక పరంగా ఒప్పందం జరిగింది. ఈ ఒప్పంద పత్రాలపై న్యూజెర్సీ గవర్నర్ ఫీల్ మర్ఫీతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌కే జోషి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ , ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు.
హైదరాబాద్ కు న్యూ జెర్సీ కు మంచి సంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఫీల్ మర్ఫీ అన్నారు.ఈ ఒప్పందంతో ఐటీ,ఫార్మా,బయోటెక్,మీడియా,ఫిన్ టెక్,డేటా సెంట్రీస్,ఉన్నత విద్య,టూరిజం,ఆరోగ్య రంగాల్లో మరింత పురోగతి సాధించవచ్చని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ తెలిపారు.
Happy to announce that the states of Telangana and New Jersey have signed a ‘Sister State Partnership Agreement’ in Hyderabad today. The agreement was signed by Chief Secretary SK Joshi, and New Jersey State Governor @GovMurphy#NJIndiaMission pic.twitter.com/osPVFvVVaT
— KTR (@KTRTRS) September 18, 2019
This agreement facilitates cooperation in areas of economic development such as IT, Pharma & Life Sciences, Biotech, Fintech, Media, Data Centres, Clean Energy, Higher Education, Tourism, Culture, and Healthcare sectors.
— KTR (@KTRTRS) September 18, 2019