కేటీఆర్‌తో మదర్ డైరీ డైరెక్టర్ భేటీ

10
- Advertisement -

మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంధిలా భాస్కర్ గౌడ్ గారు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు గారితో కలసి మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మదర్ డైరీ డైరెక్టర్ సంధిలా భాస్కర్ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read:స్థానిక సంస్థల ఎన్నికలు..పూర్తి వివరాలు

- Advertisement -