- Advertisement -
మంకీపాక్స్ ఇప్పుడు ప్రపంచదేశాలను గజగజ వణికిస్తోంది. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో శుక్రవారం ఒక్కరోజే 51 మంకీపాక్స్ కేసులు నమోదుకాగా వైరస్ బాధితులంతా మగవారే. వారి వయస్సు 22 నుంచి 63 ఏండ్ల వయస్సు.
ఇప్పటివరకు ఒక్కరు మాత్రమే దవాఖానలో చికిత్స తీసుకుని కోలుకున్నారని ప్రకటించింది. యువకులంతా వీలైనంత తొందరగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 700 మంది మంకీపాక్స్ బారిన పడగా ఈ వ్యాధి సాధారణంగా రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
- Advertisement -