అర్జున అవార్డు కోసం నలుగురు క్రికెటర్ల పేర్లు

174
2019 Arjuna Award

2019సంవత్సారానికి గాను ప్రతిష్టాత్మక అర్జున అవార్డులకు తాజాగా నలుగురి పేర్లను సిఫారసు చేసింది బీసీసీఐ. -టీమిండియా ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా క్రీడాకారిణి, లెగ్‌స్పిన్నర్ పూనమ్ యాదవ్ ల పేర్లు ఉన్నాయి. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ ఈ అవార్డుతో ప్రతిఏటా సత్కరిస్తున్న విషయం తెలిసిందే.

ఈసారి ఓ మహిళ, ముగ్గురు క్రికెటర్ పేర్లను అర్జున అవార్డు -2019కు శనివారం సిఫార్సు చేసింది. సుప్రీం కోర్టు నియమించిన కమిటీతో క్రికెట్‌ జీఎం సాబా కరీమ్‌ సమావేశమై వీరి పేర్లను ఖరారు చేశారు. అర్జున అవార్డుకు ఎంపీకైన వారిలో ముగ్గురు ప్లేయర్లు బుమ్రా, జడేజా, మిశ్రా త్వరలో జరిగే ప్రపంచకప్ మ్యాచ్ కు సెలక్ట అయ్యారు. 2018లో భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధానాకి ‘అర్జున’ పురస్కారం దక్కింది.