మంత్రి కేటీఆర్‌ని కలిసిన అజారుద్దీన్

214
ktr

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ అజారుద్దీన్‌ని కలిశారు మున్సిపల్ మరియు ఐటి శాఖ మంత్రి కేటీఆర్,క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌ని కలిసి ఉప్పల్ స్టేడియం యొక్క ప్రాపర్టీ టాక్స్ ను తగ్గించాలని మరియు లీజ్ పీరియడ్ ను పెంచాలని కోరారు.

ఈ సందర్భంగా జిల్లా మరియు గ్రామీణ స్థాయిలో క్రికెట్ క్రీడ ను అభివృద్ధి చేయడానికి మరియు గ్రామీణ క్రీడాకారులను వెలికితీయడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సాట్స్‌తో కలిసి పని చేస్తోందని అజారుద్దీన్ తెలియజేయడం జరిగింది.సానుకూలంగా స్పందించిన మంత్రులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తామని తెలిపారు.