Modi: కేరళలో మోడీ ఏరియల్ సర్వే

7
- Advertisement -

కేరళ వరద బాధితులను పరామర్శించేందుకు వయనాడ్‌కు చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సీఎం విజ‌య‌న్‌తో పాటు గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ ఖాన్ ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు.

ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరామర్శించారు మోడీ. వ‌య‌నాడ్‌లో తీవ్రంగా న‌ష్ట‌పోవ‌డం వ‌ల్ల‌ రిహాబ‌లిటేష‌న్ కోసం రెండు వందల కోట్లు ఇవ్వాలంటూ కేంద్రాన్ని రాష్ట్ర స‌ర్కారు కోరింది. మోడీతో పాటు కేంద్ర మంత్రి సురేశ్ గోపి ఉన్నారు. వ‌య‌నాడ్ విల‌యంలో వందలాది మంది చనిపోగా ఇంకా కొంతమంది ఆచూకీ కూడ దొరకలేదు.

Also Read:వైవీఎస్ చౌదరి..నెక్ట్స్ సినిమా అప్‌డేట్

- Advertisement -