కలాం సేవలను స్మరించుకున్న మోదీ

4
- Advertisement -

అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు మోదీ.

కలాం ఊహించిన భారతదేశాన్ని.. బలమైన, స్వావలంబన మరియు కరుణామయమైన దేశాన్ని నిర్మించడానికి ముందుకు సాగుతామంటూ ట్వీట్ చేశారు మోదీ. యువ మనసుల్లో అగ్ని రగిలించి, దేశాన్ని మహత్తరమైన స్వప్నాలు కనాలని ప్రేరేపించిన దూరదృష్టి గల నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు అన్నారు.

వినయం మరియు కష్టపడి పనిచేయడం విజయానికి మూలాధారమని ఆయన జీవితం మనకు గుర్తుచేస్తుంది. ఆయన కలలుగన్న భారతాన్ని — బలమైన, ఆత్మనిర్భరమైన మరియు కరుణతో నిండిన భారతాన్ని — నిర్మించడానికి మనం కొనసాగుదాం అన్నారు.

Also Read:BB9:ఆరో వారం నామినేషన్స్ పూర్తి

- Advertisement -